Dc vs csk qualifier 1 first innings highlights
#CSK
#Delhicapitals
#DcVsCsk
#Ipl2021
#MsDhoni
#Rishabhpant

టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. ధోనీ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దాంతో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా లేకుండానే చెన్నై బరిలోకి దిగుతోంది. మరోవైపు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ తుది జట్టులో ఒక మార్పు చేశాడు. రిపాల్ పటేల్ బదులుగా టామ్ కరన్ జట్టులోకి వచ్చాడు.